Friday, November 15, 2024
HomeUncategorizedKrishnapatnam Aanandayya Medicine Information

Krishnapatnam Aanandayya Medicine Information

Krishnapatnam Aanandayya aayurveda మందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయుష్ శాఖ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. హై కోర్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Aanandayya ఇచ్చే మందులలో ఎలాంటి హాని కలిగించే పదార్ధాలు లేవు అని తేల్చి చెప్పారు. Aanandayya వేసే P, L, F, మందులకు అనుమతులు ఇచ్చింది.

P అనేది ఊపిరితిత్తుల సమస్యలకు ఇస్తున్నారు. ఇందులో వాడే పదార్ధాలు ఎంటి అంటే మారేడు ఇగురు, తెల్ల జిల్లేడు, వేప ఇగురు, దేవర్ దంగి, నేరేడు ఇగురు.

L అనేది కోవిడ్ పాసిటివ్ వచ్చిన వారికి ఇస్తారు. ఇందులో వాడే పదార్ధాలు ఎంటి అంటే నేల ఉసిరి, గుంట గరగడ ఆకు, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పిళ్ళ చెక్క, జాజి కాయ, తేనె.

F అనేది కోవిడ్ పాజిటివ్ ఉన్న వారికి ఇస్తున్నారు. ఇందులో వాడే పదార్ధాలు ఎంటి అంటే పిప్పింట ఆకు, పిప్పిళ్ళ చెక్క, జాజి కాయ, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, తేనె.

K అనే మందుకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఈ మందు కంట్లో వేసే మందు. కంట్లో వేసే మందు వల్ల కొన్ని ఇబ్బందులు రావడం వలన దీనికి అనుమతి ఇవ్వలేదు. హై కోర్ట్ కంట్లో వేసే చుక్కల మందు గురించి రెండు రోజుల్లో గురువారం నివేదిక ఇవ్వాలని జారీ చేశారు.

 

Post Disclaimer

The information presented in this blog post is for educational and informational purposes only. While every effort has been made to ensure the accuracy of the content, the historical interpretations and perspectives shared here are based on publicly available sources and are subject to individual interpretation.

The author does not claim to be an authority on the subject, and readers are encouraged to conduct their own research and consult academic sources for a more comprehensive understanding. The views expressed in this post do not reflect the opinions of any official institutions or organizations.

RELATED ARTICLES

Most Popular