స్టార్ మా లో ప్రసారం అవుతున్న సరికొత్త ధారా వాహిక ఎన్నెన్నో జన్మల బంధం. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ సోమ వారం నుండి శుక్ర వారం వరకు రాత్రి 9 గంటల ముప్పై నిమిషాల కు ప్రసారం అవుతుంది. మనసు పలికే మౌన గీతం సీరియల్ ని రీమేక్ చేసి ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ గా మన ముందు కి తీసుకు వచ్చారు.
ఈ సీరియల్ గతం లో సూపర్ హిట్ అయిన హిందీ సీరియల్ కి రీమేక్ అని చెప్పాలి. హిందీ లో ప్రసారం అయిన ఎహ్ హై మొహబతిన్ ఒక సంచల నాత్మక సీరియల్ గా ప్రసారం అయింది. ఈ సీరియల్ స్టార్ మా లో మనసు పలికే మౌన గీతం గా డబ్ చేయ బడింది.
కానీ మనసు పలికే మౌన గీతం సీరియల్ కొన్ని అని వార్య కారణాల వలన తెలుగు లో ఎక్కువ రోజులై ప్రసారం కాక పోయింది. ప్రస్తుతం ఈ సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ గా తెలుగు లో రీమేక్ చేయ బడింది.
Ennenno Janmala Bandham serial Heroine Real Life in Telugu:-
ఈరోజు మనం ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న ఆమె రియల్ లైఫ్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తి కరమైన విషయాల ని గురించి తెలుసు కుందాం.
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో వేద అనే పాత్ర లో నటిస్తున్న హీరోయిన్ అసలు పేరు డెబి జాన్ మొదక్. డెబి జాన్ మొదక్ మార్చ్ 20 న 1996 వ సంవత్సరం వెస్ట్ బెంగాల్ లో ని కోల్కతా లో పుట్టింది. ఈమె తండ్రి పేరు మొదక్, తల్లి పేరు అపూర్వ లో అపూర్వ.
మొదక్ తన స్కూలింగ్ ని సెయింట్ జాన్స్ సెకండరీ స్కూల్ లో పూర్తి చేసింది. డెబి జాన్ తన గ్రాడ్యుయేషన్ చేసాక యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రస్ట్ తో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. జాన్ మొదక్ తన కెరీర్ ని మొదట మోడలింగ్ తో స్టార్ట్ చేసింది. ఆ తరువాత డెబి జాన్ మొదక్ సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
డెబి జాన్ మొదక్ బెంగాలీ సీరియల్ ద్వారా బుల్లి తెర కి కనిపించింది. అపోన్ జాన్, ఓం నమహ్ శివాయ వంటి బెంగాలీ సీరియల్స్ తో పాటు తమిళ్ లో కూడా నటించటం మొదలు పెట్టింది. 2013 లో డెబి జాన్ తెలుగు సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయింది. నాక్ ఔట్ సినిమా లో డెబిట్ గా పని చేసింది.
ప్రస్తుతం హిందీ సీరియల్ కి రీమేక్ గా వచ్చిన ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో హీరోయిన్ గా వేద అనే పాత్ర గా చేస్తుంది. మాతృత్వానికి దూరమైన ఒక అమ్మాయి సంగం లో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొ వలసి వస్తోందో అనే కాన్సెప్ట్ తో ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.
Post Disclaimer
The information presented in this blog post is for educational and informational purposes only. While every effort has been made to ensure the accuracy of the content, the historical interpretations and perspectives shared here are based on publicly available sources and are subject to individual interpretation.
The author does not claim to be an authority on the subject, and readers are encouraged to conduct their own research and consult academic sources for a more comprehensive understanding. The views expressed in this post do not reflect the opinions of any official institutions or organizations.